Headlines

950 పొస్ట్లుతో APPSC Group 2 నోటిఫికేషన్ | APPSC Group 2 Notification 2023 | APPSC Group 2 Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ మరో పది రోజుల్లో విడుదల చేసినందుకు రంగం సిద్ధమైంది.

ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం 950 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలోనే ఈ పోస్టులను భర్తీ చేసినందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 508 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కోసం గత ఆగస్టులో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

తాజాగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం కూడా అనుమతించింది.

అలాగే గత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానీ 230 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఈసారి విడుదల చేయబోయే నోటిఫికేషన్ లో కలిపి మొత్తం 950 పోస్టుల వరకు భర్తీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

🔥 గ్రూప్ 2 పోస్టులు శాఖల వారీగా ఖాళీలు సమాచారం – Click here 

ఈ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.

కాబట్టి మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.

ఈ పోస్టులకు డిగ్రీ అర్హత గల ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

గ్రూప్ 2 కొత్త సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్ నిరుపేద నిరుద్యోగుల కోసం తక్కువ ధరకే మన యాప్ లో అందిస్తున్నాం. రాష్ట్రస్థాయి అత్యుత్తమ ఫ్యాకల్టీచే ఈ క్లాసెస్ చెప్పించడం జరిగింది.

కేవలం 499/- కొత్త సిలబస్ ప్రకారం స్టేట్ ఫేం ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ కావాలని కోరుకునేవారు మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యాప్ లో స్టోర్ లో ఉన్న కోర్సులో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితే కోర్సు వెంటనే తీసుకోండి. మీ ప్రిపరేషన్ కి మా యాప్ లోని క్లాసెస్ కచ్చితంగా ఉపయోగపడతాయి.

🔥 APP Link – Click here 

మరి కొన్ని ఉద్యోగాలు సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.

🔥 YouTube Channel – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!