Headlines

కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | NIMHANS Nursing Officer Recruitment 2023 | Latest Nursing Jobs

కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుండి నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ సంస్థ బెంగుళూరులో ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ఈ పోస్టులు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు కోరుతున్నారు.

ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : NIMHANS 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 161

SC – 26 

ST – 10

OBC – 39

UR – 70

EWS – 16

ఇందులో నాలుగు శాతం పోస్టులు PwBD అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. 

🔥 ఉద్యోగం పేరు : నర్సింగ్ ఆఫీసర్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు 

🔥 అర్హత : 

  1. బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి
  2. కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

🔥 ప్రారంభ తేదీ : 18-10-2023

🔥 చివరి తేదీ : 18-11-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!