Headlines

AP Government Contract / Outsourcing Jobs Recruitment 2023 | 10th అర్హతతో ప్రభుత్వ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.

🔥 జిల్లాల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ – Click here 

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

🔥 INB jobs info YouTube Channel – Click here 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనంతపురం జిల్లాలో విడుదల చేయడం జరిగింది.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ , గుంటూరు జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు : 16

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 , రేడియోగ్రాఫర్ , పోస్ట్ మార్టం అసిస్టెంట్ , థియేటర్ అసిస్టెంట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ 

🔥 అర్హత : 10th ,డి ఫార్మసీ/బి ఫార్మసీ , డిఎంఎల్టి / బిఎస్సిఎంఎల్టి , ఇంటర్మీడియట్ లో ల్యాబ్ అటెండెంట్ కోర్సు , CRA / DRGA / DMIT / బిఎస్సి ( రేడియాలజీ మరియు ఇమేజింగ్ టెక్నాలజీ ) 

🔥 జీతం :

ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 – 32670/-

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 – 32670/-

రేడియోగ్రాఫర్ – 35,570/- 

పోస్ట్ మార్టం అసిస్టెంట్ – 15,000/-

థియేటర్ అసిస్టెంట్ – 15,000/-

జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 17-10-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 24-10-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : 

OC / EWS / BC అభ్యర్థులకు – 500/- రూపాయలు

SC / ST అభ్యర్థులకు 300/- రూపాయలు

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు రెండు సెట్ల కాపీలపై గజిటెడ్ అధికారి చేత ఆట్టేస్టేషన్ చేయించి అప్లికేషన్ తో పాటు జతపరిచి అప్లై చేయాలి .

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ వారి కార్యాలయం , గుంటూరు జిల్లా 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!