ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది…
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ బ్యాంక్ లో ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్
🔥 పోస్టు పేర్లు :
అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – 02
మేనేజర్ లా – 01
ఆఫీసర్స్ – 09
క్లర్క్ కం క్యాషియర్స్ – 16
అటెండర్లు – 05
✅ మొత్తం పోస్టులు : 33
🔥 అర్హత : ఇంటర్మీడియట్ , డిప్లమా , డిగ్రీ , పీజీ అర్హతలతో పాటు అనుభవం ఉండాలి
🔥 వయస్సు : 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయవచ్చు
✅ వయస్సు సడలింపు :
అనగా ఎస్సీ , ఎస్టీ ఐదు సంవత్సరాలు మరియు BC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కలదు.
🔥 అప్లై చేయు విధానం : అప్లికేషన్ రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపవచ్చు.
🔥 చివరి తేదీ : 31-10-2023
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ,
ది కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ,
రామారావు పేట
పిన్ – 533005
✅ డౌన్లోడ్ నోటిఫికేషన్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here