ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా వివిధ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్న వివిధ ఖాళీలు భర్తీ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విజయనగరం జిల్లాలో విడుదల చేయడం జరిగింది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ సర్వీసెస్ , విజయనగరం జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు : 08
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : ఆడియో మెట్ర్సియన్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ , ఆఫీస్ సబ్ ఆర్డినేట్
🔥 అర్హత :
ఆడియో మెట్ర్సియన్ – B.Sc ( ఆడియాలజీ ) , ఆడియో మెట్రి టెక్నీషియన్ లో డిప్లొమా
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 10th క్లాస్
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 10th క్లాస్
🔥 జీతం :
ఆడియో మెట్ర్సియన్ – 18,500/-
జనరల్ డ్యూటీ అటెండెంట్ – 15,000/-
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 15,000/-
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 13-10-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-10-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ వారి కార్యాలయం ,
జిల్లా హాస్పిటల్ ,
విజయనగరం .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి