Headlines

ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగం | AP Contract Basis jobs Recruitment 2023 | Latest AP Government Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదలైంది . 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ను నంద్యాలలో ఉన్న ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో పనిచేసేందుకు భర్తీ చేస్తున్నారు.

🔥 మరికొన్ని ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ లో చూడాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , కర్నూలు జిల్లా

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ 

🔥 పోస్టు పేర్లు : మెడికల్ ఆఫీసర్  

మొత్తం పోస్టులు : 01

🔥 జీతం : 50,000/-

🔥 అర్హత : MBBS 

🔥 శిక్షణ కాలం : ఆరు నెలలు

🔥 ఇంటర్వ్యూ తేదీ : 12-10-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు

దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు..

అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ తో ఇచ్చిన అప్లికేషన్ నింపి , అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి..

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 అధికారిక వెబ్సైట్ – ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!