Headlines

అన్ని జిల్లాల వారు అర్హులే | APCOB Staff Assistant Recruitment 2023 | Andhrapradesh Cooperative Bank Ltd Staff Assistant Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంక్స్ లో ఉద్యోగం చేయాలి అనుకునే అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ , విజయవాడ నందు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ , విజయవాడ

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ అసిస్టెంట్

మొత్తం పోస్టులు : 35

🔥 విద్యార్హత : 

 ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.

  1. తెలుగులో భాషా లో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
  2. ఇంగ్లీష్ నందు నాలెడ్జ్ కలిగి ఉండాలి
  3. కంప్యూటర్ అవగాహన కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఫీజు : 

జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు 700/- రూపాయలు

SC , ST, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 500/- రూపాయలు

🔥 జీతము : 17,900/- నుండి 47,920/- తో పాటు ఇంక్రిమెంట్స్ ఉంటాయి

🔥 ప్రారంభ తేదీ : 07-10-2023

🔥 చివరి తేదీ : 10-10-2023

కనీస వయస్సు : 20 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , BC అభ్యర్థులు కు 3 సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 పరీక్షా కేంద్రాలు : శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , రాజమండ్రి , విజయవాడ , గుంటూరు , ఒంగోలు , నెల్లూరు , కడప , కర్నూలు , తిరుపతి

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరిక్ష ఆధారంగా

పరీక్షలో మొత్తం వంద మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు . 60 నిమిషాలు సమయం ఇస్తారు .ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

ఈ పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు , రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 Apply Link – Click here

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram మరియు What’s APP Group లలో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 What’s App Group – Click here 

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!