ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన APVVP హాస్పిటల్స్ లో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కృష్ణ జిల్లాలో విడుదల చేయడం జరిగింది.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ , కృష్ణా జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ మరియు ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : ఆడియో మెట్రిసియన్ , ప్లంబర్
✅ మొత్తం పోస్టులు : 04
ఆడియో మెట్రిసియన్-03
ప్లంబర్ – 01
🔥 జీతము :
ఆడియో మెట్రిసియన్ – 32,670/-
ప్లంబర్ – 15,000/-
🔥 ప్రారంభ తేదీ : 09-10-2023
🔥 చివరి తేదీ : 10-10-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు..
అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ తో ఇచ్చిన అప్లికేషన్ నింపి , అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ , కృష్ణా జిల్లా , మచిలీపట్నం నందు జతపరచాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram మరియు What’s APP Group లలో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 What’s App Group – Click here