దేశంలోనే అందరికీ సుపరిచితమైన ప్రముఖ సంస్థ అయినటువంటి పేటీఎం నుండి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది…ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ లో 21 వేల రూపాయలు స్టయిఫండ్ ఉంటుంది.
ట్రైనింగ్ పూర్తయ్యాక 5 లక్షల వార్షిక వేతనం ఉంటుంది. ఈ ప్యాకేజీ తో పాటు ఇతర అన్ని రకాల సదుపాయాలు వర్తిస్తాయి.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన పేటీఎం వారు విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ సంస్థ వారు బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
🔥 కంపెనీ పేరు : పేటీఎం
🔥 ఉద్యోగం పేరు : బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్
🔥 జీతము :
ట్రైనింగ్ సమయంలో 21 వేల స్టైఫెండ్
ట్రైనింగ్ తరువాత 5 LPA మరియు ఇతర బెనిఫిట్స్ ఉంటాయి .
🔥 అనుభవం : అవసరం లేదు
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:
కేటాయించిన క్లయింట్ సంబంధాలను నిర్వహించడానికి బాధ్యత. మార్కెటింగ్ కార్యక్రమాలు మరియు చెల్లింపులను జాబితా చేసే ప్రతి ఈవెంట్ యొక్క సజావుగా సాగడం కోసం అంతర్గత బృందాలతో పరస్పర చర్య చేయండి.
ఖాతాలు మరియు డాక్యుమెంటేషన్ యొక్క సజావుగా మరియు సులభంగా పని చేయడం కోసం
చిన్న/మధ్య తరహా నిర్వాహకులందరికీ సంప్రదింపుల స్థానం ప్రశ్నలను పరిష్కరించడం మరియు వాటికి సమాధానమివ్వడం బాధ్యత.
ఇన్‌కమింగ్ కస్టమర్ సర్వీస్ క్వెరీలను నిర్వహించడం.
నిర్వాహకులు/వేదిక అవసరాలను గుర్తించండి మరియు అంచనా వేయండి, అభిప్రాయాన్ని సేకరించండి మరియు కస్టమర్ ఆనందాన్ని సాధించడానికి వాటిని సంబంధిత బృందాలకు భాగస్వామ్యం చేయండి.
🔥 Official Website – Click here