Headlines

AP లో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP NHM – NTEP Jobs Recruitment in Telugu | Latest jobs in Telugu

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ యొక్క డైరెక్టర్ యొక్క ఉత్తర్వులు మేరకు ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి యొక్క ఆదేశాల మేరకు NHM – NTEP స్కీం నందు వివిధ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా TB అధికారి ఏలూరు వారు విడుదల చేయడం జరిగింది.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , ఏలూరు జిల్లా

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ PPM కోఆర్డినేటర్ , సీనియర్ DR-TB HIV సూపర్వైజర్, అకౌంటెంట్

మొత్తం పోస్టులు : 05

మెడికల్ ఆఫీసర్ – 01 

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ – 01 

డిస్ట్రిక్ట్ PPM కోఆర్డినేటర్ – 01 

సీనియర్ DR-TB HIV సూపర్వైజర్ – 01 అకౌంటెంట్- 01

🔥 జీతము : 

మెడికల్ ఆఫీసర్ – 61,960/-

డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ – 35,250/- 

డిస్ట్రిక్ట్ PPM కోఆర్డినేటర్ – 28,980/- 

సీనియర్ DR-TB HIV సూపర్వైజర్ – 35,625/- అకౌంటెంట్- 18,233/-

🔥 ప్రారంభ తేదీ : 04-10-2023

🔥 చివరి తేదీ : 07-10-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు . అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు..

అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అట్ట్స్టేషన్ చేసి నోటిఫికేషన్ తో ఇచ్చిన అప్లికేషన్ నింపి , అప్లికేషన్ కు జతపరిచి జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయం , ఏలూరు లో అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీ కోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!