ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ళ శాఖ నుండి రెండు కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యాయి.
ఈ రెండు నోటిఫికేషన్లలో ఒక నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సభార్డినేట్ మరియు వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు , మరొక నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ ను అందజేయాలి.
ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డ్రైవర్ పోస్ట్ లకు డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.
🔥 Follow the INB jobs Info channel on WhatsApp – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ , గుంటూరు రేంజ్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : ఆఫీస్ సబార్డినేట్ , వాచ్మెన్ ,డ్రైవర్
✅ మొత్తం పోస్టులు : 04
ఆఫీస్ సబార్డినేట్ -01
వాచ్మెన్ -01
డ్రైవర్-02
🔥 అర్హతలు :
ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కు 7వ తరగతి అర్హతతో పాటు తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి , సైకిల్ తొక్కడం రావాలి
వాచ్మెన్ పోస్ట్ కు 5వ తరగతి అర్హతతో పాటు తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి , సైకిల్ తొక్కడం రావాలి
డ్రైవర్- 10వ తరగతి అర్హతతో పాటు లైట్ మోటార్ వెహికల్ కు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి , కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
మోటార్ మెకానిక్ నందు మరియు చిన్న చిన్న రిపేర్లు నందు అవగాహన కలిగి ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 06-10-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-10-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,BC , EWS అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 జీతం ఎంత ఉంటుంది :
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
వాచ్మెన్ – 15,000/-
డ్రైవర్- 18,500/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు
ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్మెన్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
డ్రైవర్ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ , డ్రైవింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానము:
అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై అటిస్ట్రేషన్ చేయించి నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన అప్లికేషన్ తో జతపరిచి అభ్యర్థి స్వయంగా సంబంధిత కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ను అందజేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి .
✅ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here