Headlines

అన్ని అర్హతలు వారికి ఉద్యోగాలు | Latest jobs in Telugu | APSSDC Mega Job Melas in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మరో నాలుగు కొత్త నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి…

APSSDC వారు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హులైన నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో , మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

అక్టోబర్ 6వ తేదీన కడప , కర్నూలు , అనంతపురం జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : వివిధ ప్రైవేట్ సంస్థల్లో 

🔥 పోస్టుల సంఖ్య : 

కర్నూలులో 790 పోస్ట్లు

అనంతపురంలో 690 పోస్టులు

కడపలో 828 పోస్టులు కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

కర్నూల్ జాబ్ మేళా నోటిఫికేషన్ 👇👇👇

అనంతపురం జాబ్ మేళా నోటిఫికేషన్ 👇👇👇

కడపలో జాబ్ మేళా నోటిఫికేషన్ :

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ , ఏదైన డిగ్రీ , ITI , Diploma , B.Tech , PG మరియు ఇతర అర్హతలు

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 06-10-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

YSR కడపలో – గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ , కొర్రపాడు రోడ్డు , ప్రొద్దుటూరు .

కర్నూలు జిల్లాలో – గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ , ఎమ్మిగనూరు రోడ్డు , కోడుమూరు 

అనంతపురం జిల్లాలో – SSBN డిగ్రీ కాలేజ్ , అనంతపురం

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 11,000/-

గరిష్టంగా : 30,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో వివిధ ప్రాంతాల్లో మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు , ఇంటర్వ్యూకు హాజరు అయితే చాలు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

🔥 సంప్రదించాల్సిన నంబర్స్ : 

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ ను సంప్రదించవచ్చు .

కర్నూలు జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు :

సాయి తేజ ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ) – 8309283980

శ్రీనివాసులు ( డెడికేటెడ్ ESC కోఆర్డినేటర్ ) – 9703993995

హరిబాబు ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) – 8374376305

YSR కడపలో జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:

శ్రీనివాసులు రెడ్డి ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ) – 7892933270

చైతన్య ( ESC కోఆర్డినేటర్ ) – 9908808914

చంద్ర  ( ESC కోఆర్డినేటర్ ) – 8886297300

రఘు ( ESC కోఆర్డినేటర్ ) – 9063623706

అనంతపురం జిల్లాలో జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు : 

మహేష్ ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ) : 8317520929

ఆదినారాయణ (స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) : 9010039901

సురేష్ ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) : 8074461664

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!