దేశ వ్యాప్తంగా ఉన్న ESIC హాస్పిటల్స్ లో 1038 పోస్టులు భర్తీకి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది .. ESIC హాస్పిటల్స్ లో పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణ రీజియన్ లో కూడా పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ రీజియన్ లో ఉన్న పోస్టులకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి…
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయాలి..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1,038
🔥 పోస్టులు పేర్లు: ECG టెక్నీషియన్ , జూనియర్ రేడియో గ్రాఫర్, జూనియర్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ , OT అసిస్టంట్ , ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) , రేడియోగ్రాఫర్ , సోషల్ వర్కర్ లేదా సోషల్ గైడ్
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-10-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : ECG టెక్నీషియన్ , జూనియర్ రేడియో గ్రాఫర్, జూనియర్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజిస్ట్ , మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ , ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) , రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు 25 సంవత్సరాలు
O.T అసిస్టెంట్ ఉద్యోగానికి 32 సంవత్సరాలు
సోషల్ వర్కర్ ఉద్యోగాలకు 37 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు :
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
అన్ని ఉద్యోగాలకు పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాత మరియు టైపింగ్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం :
మొత్తం ప్రశ్నలు – 100
మొత్తం మార్కులు – 150
పరీక్ష సమయం – 120 నిమిషాలు
నెగెటివ్ మార్కులు – 0.25
🔥 ఫీజు :
మహిళలు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్ధులకు 250/-
మిగతా వారికి 500/-
🔥 అప్లికేషన్ విధానం : ESIC వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Channel & What’s App Channel లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 What’s App Channel – Click here
🔥 Telegram Channel – Click here