Headlines

Government Outsourcing Jobs Notification | BECIL Outsourcing Jobs Recruitment 2023 | AIIMS Kalyani Notification 2023

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులందరూ అప్లై చేయవచ్చు .

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిమ్స్ , కళ్యాణిలో వివిధ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 06

🔥 ఉద్యోగం పేరు : టెక్నికల్ ఆఫీసర్ , డైటీషియన్ , లైబ్రేరియన్ గ్రేడ్ – 3 , లైబ్రేరియన్ గ్రేడ్ – 2

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 22-09-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-10-2023

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు 

🔥 జీతం ఎంత ఉంటుంది : 

టెక్నికల్ ఆఫీసర్ : 50,600/-

డైటీషియన్ :  52,300/-

లైబ్రేరియన్ గ్రేడ్ – 3 :  50,600/-

లైబ్రేరియన్ గ్రేడ్ – 2 : 50,600/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ప్రభుత్వ నిబంధనలు మరియు ఉద్యోగానికి అవసరమైన స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

అప్లై చేసుకున్న అభ్యర్థులలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే స్కిల్ టెస్ట్ కు పిలవడం జరుగుతుంది . కాబట్టి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసేముందు పూర్తి వివరాలు ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!