Headlines

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు | ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగాలు | APSSDC జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

APSSDC వారు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హులైన నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : వరుణ్ బజాజ్ 

🔥 పోస్ట్ పేరు : సేల్స్ ఎక్జిక్యూటివ్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 30

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ , ఏదైన డిగ్రీ 

🔥 కనీస వయస్సు : 19 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 30-09-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ , రెబాక 

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

కనీసం : 12,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : కంచరపాలెం , అరకు, నర్సీపట్నం , దొండపర్తి , పరవాడ , సబ్బవరం , మాకవరం , పాడేరు , ఎలమంచిలి , చోడవరం , NAD 

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు , ఇంటర్వ్యూకు హాజరు అయితే చాలు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

🔥 సంప్రదించాల్సిన నంబర్స్ : 

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్ ను సంప్రదించవచ్చు .

శ్రీనివాస్ ( ప్లేస్మెంట్ ఎక్జిక్యూటివ్ ) – 7036363272

✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!