Headlines

ఆంధ్రప్రదేశ్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs Recruitment 2023 | YSRHU Outsourcing Jobs Notification 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అర్హులే..

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేశారు.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ యొక్క బనానా రీసెర్చ్ సెంటర్ , పులివెందుల లో వివిధ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.

ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఇవ్వబడినవి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ , పశ్చిమగోదావరి జిల్లా  

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ , అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ , మాలి 

మొత్తం పోస్టులు : 03

జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 01

అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – 01 

మాలి – 01

🔥 అర్హతలు : 

  1. జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్ ఉత్తీర్ణత మరియు ఒక సంవత్సరం PGDCA కంప్యూటర్ కోర్స్ నందు సర్టిఫికెట్ కలిగి ఉండాలి
  1. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – ఏదైనా యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ లో రెండు సంవత్సరాలు డిప్లమో ( లేదా)

ఫిజికల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ మరియు హార్టికల్చర్ సైన్సులలో ఏదైనా రెండు సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి

  1. మాలి – తెలుగు చదవడం రాయడం రావాలి

🔥 ఇంటర్వ్యూ తేదీ : 30-09-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : 

జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ – 18,500/-

అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ – 18500/-

మాలి – 15,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు అటేస్టేడ్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు సెప్టెంబర్ 30వ తేదీన ఉదయం 10:30 కు హాజరు కావాలి.

ఇంటర్వ్యూ ప్రదేశం : వైయస్సార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బనానా రీసెర్చ్ స్టేషన్

 , APCARL క్యాంపస్ , పులివెందుల , వైయస్ఆర్ జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ , PIN – 516390

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!