Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs Recruitment in Telugu | APCOS

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో  భాగంగా వివిధ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , చిత్తూరు జిల్లా నుండి విడుదల చేశారు . అర్హులైనటువంటి చిత్తూరు జిల్లా స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , చిత్తూరు జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ బేసిస్ / ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ఫిజియోథెరపిస్ట్ , మల్టీ రిహాబిలిటేషన్ , వర్కర్ ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మసిస్ట్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ , డేటా మేనేజర్

🔥 మొత్తం పోస్టులు : 54

🔥 అర్హతలు : 10th , MBBS/ MD , జిఎన్ఎమ్ లేదా బిఎస్సి నర్సింగ్ , ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ , డి ఎం ఎల్ టి లేదా బిఎస్సి ఎంఎల్టి ,D/ B/ M. ఫార్మసీ మరియు వివిధ అర్హతలు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-09-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : 300/- రూపాయలు 

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : చిత్తూరు జిల్లాలో

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!