ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది .
APSSDC వారు జిల్లాల వారీగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ అర్హులైన నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .
ప్రస్తుతం ఈ పోస్టులకు ఏలూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం ద్వారా ఎంపిక చేస్తున్నారు .
ఈ జాబ్ మేళా కు అర్హత గల నిరుద్యోగ పురుష మరియు మహిళా అభ్యర్థులు హాజరు కావచ్చు .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ
🔥 కంపెనీల పేర్లు : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు..
మొత్తం 15 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు .
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్ట్లు : నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య లేదు
🔥 అర్హతలు : పదో తరగతి , ఇంటర్ ,ITI , డిప్లొమా, ఏదైన డిగ్రీ , B.tech ,ANM , GNM , B.Sc ( Nursing ) , D/B/M. Pharmacy , PG , మరియు ఇతర అర్హతలు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు
🔥 ఇంటర్వ్యు తేదీ : 30-09-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం
🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్
నారాయణపురం
ఏలూరు జిల్లా
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .
కనీసం : 11,000/-
గరిష్టంగా : 30,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా
🔥 ఫీజు : లేదు
🔥 జాబ్ లోకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో
🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు , ఇంటర్వ్యూకు హాజరు అయితే చాలు.
🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .
🔥 సంప్రదించాల్సిన నంబర్స్ :
మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు .
సురేష్ ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) – 8184887146
శ్యామ్ ( స్కిల్ హబ్ కోఆర్డినేటర్ ) – 8978524022
ప్రవీణ్ ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ) – 8074882112
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here