Headlines

మంచి జీతంతో పర్మినెంట్ ఉద్యోగాలు | AIIMS Patna Nursing Officer Recruitment 2023 | Latest Nursing Jobs in Telugu

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాట్నా నుండి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్  ( స్టాఫ్ నర్స్ గ్రేడ్-1 ) ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .  ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కావడం జరిగింది.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి 👇👇👇👇

📌 Download ”  INB Jobs ” APP

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిమ్స్ , పాట్నా

🔥 పోస్టు పేరు : సీనియర్ నర్సింగ్ ఆఫీసర్  ( స్టాఫ్ నర్స్ గ్రేడ్-1 )

🔥 అర్హత:  బిఎస్సి నర్సింగ్ మరియు వంద పడకల హాస్పిటల్ లేదా హెల్త్ ఇన్స్టిట్యూట్లో స్టాఫ్ నర్స్ గ్రేడ్-2 గా మూడు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 127

🔥 ఎంపిక విధానం : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా

🔥 పరీక్షా కేంద్రాలు : దేశంలోని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 అర్హతలు : బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-10-2020

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు 

🔥గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు :  ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఫీజు : 1,200/- రూపాయలు ( ఎస్సీ , ఎస్టీ , EWS అభ్యర్థులకు )

1500/- రూపాయలు ( జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు )

ఎక్స్ సర్వీస్ మెన్ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .

🔥 అప్లికేషన్ విధానం : AIIMS పాట్నా అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది .కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Instagram Link – Click here 

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!