Headlines

AP Contract Basis Jobs Recruitment 2023 | AP Latest jobs Notifications | Latest jobs in Andhrapradesh

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి ..

మిగతా జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here

ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థుల మెరిట్ జాబితా ఒక సంవత్సరం కాలం Validity  వరకు కలిగి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , ఏలూరు

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

పోస్టుల పేర్లు : గైనకాలజిస్ట్ , మత్తు వైద్యుడు , పీడియాట్రిషన్ , ఫిజీషియన్ , జనరల్ సర్జన్ , కార్డియాలజిస్ట్ , మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఆడియాలజిస్ట్ కం స్పీచ్ థెరపిస్ట్ , ఆప్తో మెట్రిషన్ , సోషల్ వర్కర్ , న్యూట్రీషియన్ కౌన్సిలర్ , అటెండర్ కం క్లీనర్ 

 మొత్తం పోస్టులు : 57

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

 ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది .

అప్లికేషన్ చివరి తేదీ : 27-09-2023

జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది

 ఫీజు : 

ఓసి అభ్యర్థులు 500/- రూపాయలు , 

ఎస్సీ, ఎస్టీ , బీసీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు 300/- 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : DMHO ఆఫీస్ , ఏలూరు 

 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

YouTube Channel – Click here

Telegram Group – Click here

Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!