ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారామెడికల్ ఉద్యోగాలు భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ లో భాగంగా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాంలో భాగమైన NCD స్కీం లో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులు ఎంపికలు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ 30-09-2024 వరకు అందుబాటులో ఉంటుంది.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , ప్రకాశం జిల్లా
🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ , ఫిజియోథెరపిస్ట్ , మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
🔥 మొత్తం పోస్టులు: 34
🔥 అర్హతలు : స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు GNM లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తిచేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి .
ఫిజియోథెరపిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ ఉద్యోగాలకు ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 జీతము :
స్టాఫ్ నర్స్ : 27,675/- రూపాయలు
ఫిజియోథెరపిస్ట్ : 66,935/- రూపాయలు
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ : 23,494/- రూపాయలు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయసు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు కలదు అనగా ఎస్సీ , ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసు సడలింపు కలదు .
🔥 చివరి తేదీ : 28-09-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 ఫీజు : OC , EWS , BC అభ్యర్థులు 500/-
ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులకు – 300/- రూపాయల ఫీజు డిడి రూపంలో చెల్లించాలి .
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్,
ఒంగోలు
ప్రకాశం జిల్లా
🔥 జాబ్ లోకేషన్ : ప్రకాశం జిల్లా
🔥 ఎలా అప్లై చెయాలి : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివి అర్హత ఆసక్తి ఉంటే నోటిఫికేషన్ తో పాటించిన అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్స్ జతపరిచి అప్లికేషన్ ను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి .
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here