AP లో 434 కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Staff Nurse Notification 2023 | AP 434 Staff Nurse Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో 434 పోస్టుల భర్తీ కోసం ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వైద్య ఆరోగ్యశాఖ ద్వారా విడుదల చేయడం జరిగింది . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ ఆసుపత్రిల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి .

📌 Download Our APP

జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here 

రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం దాదాపు 10 నెలల తర్వాత విడుదల చేసిన భారీ నోటిఫికేషన్ గా దీనిని చెప్పవచ్చు.

2022లో డిసెంబర్ 1న విడుదల చేసిన స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని ప్రస్తుతం కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారు ఈ పోస్టులకి అప్లై చేయడానికి అనర్హులు.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్

✅ అర్హత : GNM / B.Sc ( Nursing )

✅ మొత్తం పోస్టులు : 434 పోస్టులు 

జోన్ – 1 లో 86 పోస్ట్లు 

జోన్ – 2 లో 220 పోస్ట్లు 

జోన్ – 3 లో పోస్ట్లు 

జోన్ – 4 లో పోస్ట్లు 

🔥 గరిష్ఠ వయస్సు :  42 సంవత్సరాలు

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా SC,ST , BC, EWS అభ్యర్థులకు వయో సడలింపు కలదు.

దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , గతంలో కాంట్రాక్టు లేదా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం కు వెయిటేజీ మార్కులు ఇవ్వడం ద్వారా ఎంపిక చేస్తారు.

మొత్తం 100 మార్కులకు గాను 

  • అభ్యర్థికి అర్హత పరీక్షలో వచ్చిన 75% మార్కులు
  • విద్యార్హత పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల కేటాయింపు
  • కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ పని అనుభవానికి 15% మార్కులు వేయిటేజి కేటాయింపు ద్వారా ఎంపిక చేస్తారు .

వెయిటేజీ మార్కులు కింది విధంగా కేటాయిస్తారు

  1. గిరిజన ప్రాంతాల్లో పని చేసిన ప్రతి ఆరు నెలల అనుభవానికి 2.5 మార్కులు
  2. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసిన ప్రతి ఆరు నెలల కాలానికి రెండు మార్కులు
  3. పట్టణ ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి ఆరు నెలల కాలానికి ఒక మార్కు
  4. ఆరు నెలల కంటే తక్కువ అనుభవం ఉంటే 0.8 మార్కులు కేటాయిస్తారు.

🔥 ఫీజు : 

ఓసి అభ్యర్థులు 500/- రూపాయలు 

ఎస్సీ , ఎస్టీ , బీసీ , దివ్యాంగులైన అభ్యర్థులు 300/- రూపాయలు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి .

✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 ప్రారంభ తేదీ : 21-09-2023

✅ చివరి తేదీ : 05-10-2023

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

ఏ జోన్ కి చెందిన అభ్యర్థులు ఆ జోన్ కి చెందిన రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయంలో అందజేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!