12వ అర్హత గల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది .
12వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .
ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ అప్లై చేయవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది .
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు .
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది
ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది.
ఈ పోస్టులకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 7547 పోస్టులు
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు : 12th పాస్
🔥 జీతం : 21,700/- నుండి 69,100/-
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 01-09-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-09-2023
✅ పరీక్ష తేదీ : డిసెంబర్ 2023 లో నిర్వహిస్తారు
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-09-2023 నాటికి )
🔥 గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్లు నిర్వహించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు .
🔥 పరీక్ష విధానం : మొత్తం 100 మార్కులకు వంద మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది
90 నిమిషాల సమయం ఇస్తారు
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు
🔥 ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )
🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here