APMSRB Recruitment 2023 | APMSRB Latest Jobs Recruitment | VIMS Latest Jobs Recruitment | jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేసుకుంటున్నారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు .

అర్హులైన అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here 

పేద నిరుద్యోగ అభ్యర్థులకు తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీస్ , గ్రూప్ 2 , నర్సింగ్ ఉద్యోగాలకు కోచింగ్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేయండి.

🔥 Download APP – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : అసిస్టెంట్ ప్రొఫెసర్

🔥 మొత్తం పోస్టులు : 43

🔥 అర్హతలు : సంబంధిత స్పెషలిటీలో పీజీ డిగ్రీ ( MD / MS / DNB / DM )

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు . 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది .

🔥 ఇంటర్వ్యూ తేదీ : 21-09-2023

🔥 ఇంటర్వ్యూ జరిగే చిరునామా : 

విమ్స్

హనుమంతు వాక జంక్షన్ 

విశాఖపట్నం.

🔥 జీతం ఎంత ఉంటుంది :

బ్రాడ్ స్పెషాలిటీస్ – 92,000/-

 సూపర్ స్పెషాలిటీ – 1,60,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం :  ఇంటర్వ్యు కి వెళ్లాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!