10th , ఇంటర్ , డిగ్రీ , ITI , డిప్లొమా , B.Tech అర్హతతో ఉద్యోగాలు | Latest jobs Recruitment in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నుండి మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

వెంటనే ఉద్యోగం కావాలి అని కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంస్థల్లో అర్హతలు గల అభ్యర్థులుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడం ద్వారా ఎంపిక కావచ్చు .

ప్రస్తుతం ఈ పోస్టులకు నెల్లూరు జిల్లాలో మిని జాబ్ మేళా ద్వారా ఎంపిక చేస్తున్నారు .

ఈ జాబ్ మేళా ద్వారా అర్హత గల నిరుద్యోగ మహిళా మరియు పురుష అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీల పేర్లు : ఇన్నొవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వరుణ్ మోటార్స్ , వీల్స్ ఇండియా లిమిటెడ్

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్టులు : 205 పోస్టులు

🔥 అర్హతలు :  పదో తరగతి , ఇంటర్ ,ITI  , డిప్లొమా, డిగ్రీ , B.tech 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 39 సంవత్సరాలు

🔥 ఇంటర్వ్యు తేదీ : 20-09-2023 తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : 

జిల్లా ఉపాధి కార్యాలయం ,

కాట్రన్ బిల్డింగ్ పక్కన

ఆటోనగర్ రోడ్డు

అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర

నెల్లూరు జిల్లా 

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పెట్టవలసిన అవసరం లేదు , ఇంటర్వ్యూకు హాజరు అయితే చాలు.

🔥 ఎలా అప్లై చెయాలి : ఈ పోస్టులకు అర్హత , ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమ్ తో పాటు తమ విద్యార్హతల జిరాక్స్ పత్రాలను కూడా పట్టుకుని ఇంటర్వ్యూ ప్రదేశంలో జరిగే తమకు అర్హత గల ఉద్యోగాల కంపెనీల ఇంటర్వ్యూలకు హాజరు కావాలి . కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి అభ్యర్థి యొక్క ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది .

🔥 సంప్రదించాల్సిన నంబర్స్ : 

హరికుమార్ ( ESC కోఆర్డినేటర్ ) – 9381265558

జనార్ధన్ ( ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ ) – 7989613024

 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!