Headlines

AP నిరుద్యోగులకు మంచి అవకాశం | ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు | APSSDC Jobs Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది… TOT ప్రోగ్రాం కోసం అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతుంది..

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు..

అర్హత గల అభ్యర్థులుకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

రిటైల్ అసోసియేట్ కం క్యాషియర్ అనే పోస్ట్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ పోస్ట్ కు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత అర్హులైన అభ్యర్థులకు రిటైల్ అసోసియేట్ కం క్యాషియర్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు..

నియామకం పొందిన అభ్యర్థులు నిరుద్యోగులకు స్కిల్ హబ్స్ లేదా కాలేజీల్లో ఈ రంగంలో ట్రైనింగ్ ఇవ్వాలి…

రీటైల్ రంగంలో ట్రైనర్స్ నియామకం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఉద్యోగం పేరు : రిటైల్ అసోసియేట్ కం క్యాషియర్ 

అర్హత : పదో తరగతి

అనుభవం : సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి .

కోర్సు వ్యవధి : పది రోజులు

ట్రైనింగ్ విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ 

చివరి తేదీ : 23-09-2023

🔥 డౌన్లోడ్ నోటిఫికేషన్ – ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 రిజిస్ట్రేషన్ లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!