Headlines

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు | YSR UPHC Jobs Recruitment 2023 | AP Contract / Outsourcing Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏలూరు జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , ఏలూరు జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్స్ , లాస్ట్ గ్రేట్ సర్వీసెస్

🔥 మొత్తం పోస్టులు : 68

🔥 అర్హతలు : 10th , Degree , డి.ఫార్మసీ , బి.ఫార్మసీ , DMLT , B.Sc ( MLT ) , GNM , B.Sc ( Nursing ) 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11-09-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2023

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం , ఏలూరు

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!