Headlines

పదో తరగతి అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Andhra Pradesh Outsourcing Jobs Notification 2025 | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ✅ మీ వాట్సాప్ కి వివిధ…

Read More

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | HAL Operator and Technician Jobs

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని  మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ క్రింద డిప్లొమా టెక్నీషియన్ & ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్), డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్), ఆపరేటర్ (ఫిట్టర్), ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్), ఆపరేటర్(మిషనిస్ట్), ఆపరేటర్( షీట్ మెటల్ వర్కర్) ఉద్యోగాలను భర్తీ…

Read More

ఏపీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో ఖాళీలు భర్తకి త్వరలో నోటిఫికేషన్ విడుదల | AP Grama Sachivalayam 3rd Notification 2025 | AP Sachivalayam Jobs Notification 2025 | GSWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో గల వివిధ ఉద్యోగాలను ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేయనుంది. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో ప్రకటన జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా , శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు తెలిపారు. అలాగే ఉన్నత చదువులు చదివిన సచివాలయం ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ…

Read More

యూనివర్సిటీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ | IIT Madras Junior Executive Notification 2025 | Latest jobs in Telugu

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT – Madras) కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ & స్పాన్సర్డ్ రీసెర్చ్ (ICSR) , చెన్నై సంస్ధ నుండి వివిధ ప్రాజెక్టులు & కార్యక్రమం లను నిర్వహణ నిమిత్తం జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్నీ తాత్కాలిక ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక సంవత్సర కాలానికి రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పటికీ అవసరాన్ని బట్టి కాల పరిమితిని పెంచుతారు. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఆఫీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ…

Read More

AP లో ATM కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు జారీ | AP New Ration Cards | Andhra Pradesh New Ration Cards | Ration Cards EKYC in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.  🔥 ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రైస్ కార్డులు మంజూరు ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏటీఎం కార్డు సైజ్ లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ…

Read More

ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | KGMU Notification 2025 | Latest jobs in Telugu

ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో గల కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ నుండి నర్సింగ్ ఆఫీసర్ (లెవెల్ -07) ఉద్యోగాలను భర్తీ చేయు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, ఎంపిక విధానం మొదలగు   పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో సంస్థ నుండి ఈ రిక్రూట్మెంట్…

Read More

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల | APPSC Group-2 Results | AP Group 2 Results Announced

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ప్రశాంతంగా నిర్వహించిన ఏపీపీఎస్సీ ఎట్టకేలకు మెయిన్స్ పరీక్ష ఫలితాలు మరియు పరీక్ష ఫైనల్ ‘ కీ ‘ ను విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 79,451 మంది అభ్యర్థులు హాజరయ్యారు. స్పోర్ట్స్ మరియు సాధారణ కోటాతో కలిపి 1:2 నిష్పత్తిలో 2,517 మంది అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది….

Read More

AP సర్వ శిక్ష అభియాన్ లో 103 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల| AP SSA Notification 2025 | AP Latest jobs

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (EdCIL) సంస్థ నుండి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో  కాంట్రాక్టు ప్రాధిపతికన భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను  ఎటువంటి వ్రాత పరిక్ష లేకుండా ,మెరిట్ ఆధారంగా లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం మొదలగు పూర్తి వివరాలు…

Read More

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు తేదీ వచ్చేసింది | AP SSC Results 2025 | AP Tenth Results Date | Andhra Pradesh 10th Results

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా  ముగిసాయి. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసారు. ఏప్రిల్ 01 , 2025 న చివరి పరీక్ష సోషల్ పరీక్ష జరిగింది. మొదటిగా మార్చ్ 31 న చివరి  పరీక్ష ను నిర్వహించాలి అని భావించిన రంజాన్ పండగ సందర్భంగా ఏప్రిల్ 01 న నిర్వహించారు. మొత్తం 2800 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. 🔥 పదవ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు ముల్యాంకనం ప్రారంభం: …

Read More

ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పదో తరగతి, డిగ్రీ విద్యార్హతలతో ఉద్యోగాలు | AP UPHC Notification 2025 | Latest jobs in Andhrapradesh

పదో తరగతి, డిగ్రీ మరియు ఇతర అర్హతలుతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు తమ అప్లికేషన్ 03-04-2025 నుండి 10-04-2025 లోపు అందజేయాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్…

Read More
error: Content is protected !!