Headlines

విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం | Nursing Jobs in Foreign Countries | Nursing Jobs in Telugu

తెలంగాణ లో నర్సింగ్ చేసిన అభ్యర్ధులకు సూపర్ గుడ్ న్యూస్…

విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం గా చెప్పవచ్చు..

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

 విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 8న వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రత్యేక

డ్రైవ్ కమ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ( టామ్ కామ్ ) తెలిపింది.

ఆసక్తి ఉన్న వారు రెజ్యూమ్ తో పాటు తమ విద్య, అనుభవ ప్రమాణాపత్రాలతో డ్రైవ్ కు హాజరు కావాలని సూచించింది. ఎంపికైనవారికి భాషా నైపుణ్యాలలో శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించనున్నట్టు తెలిపింది. వివరాలకు 6302292450 లేదా 7893566493 ను సంప్రదించాలి అని చూశారు…

🔥 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!