ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష లో ఉద్యోగాలు | AP Samagra Sikhsha IERP Recruitment 2023 | AP Samagra Sikhsha Abhiyan Jobs Apply

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ నుండి పాఠశాల విద్యాశాఖ ద్వారా నడపబడుతున్న భవిత కేంద్రాల్లో సహిత విద్యా రిసోర్స్ పర్సన్ల ఉద్యోగాల నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ నుండి విడుదల కావడం జరిగింది .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : సహిత విద్యా రిసోర్స్ పర్సన్ 

🔥 మొత్తం పోస్టులు : 396

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్లో బి.ఈ.డి లేదా ఇంటర్మీడియట్ తరువాత స్పెషల్ ఎడ్యుకేషన్లో డి.ఈ.డి వంటి వివిధ అర్హతలు కలిగి ఉండాలి .

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-09-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-09-2023

🔥 జాయినింగ్ తేదీ : 11-10-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 20,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : సొంత జిల్లాలోనే ఉద్యోగం చేయొచ్చు

🔥 అప్లికేషన్ విధానం : Online లో అప్లై చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి .

🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి Online లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అప్లై ఆన్లైన్: ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!