ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో మంచి అవకాశం ఇస్తూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల అయ్యింది .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ , చిత్తూరు లో ఉన్న పోస్ట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు .
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్ , కౌన్సిలర్ , థియేటర్ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండెంట్ , జనరల్ డ్యూటీ అటెండెంట్ , రికార్డ్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , పోస్టుమార్టం అసిస్టెంట్
🔥 మొత్తం పోస్టులు : 42
🔥 అర్హతలు : 10th , Degree , డి.ఫార్మసీ , బి.ఫార్మసీ , DMLT , B.Sc ( MLT ) ,
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-09-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 07-09-2023
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా
🔥 ఫీజు : కాంట్రాక్టు ఉద్యోగాలకు వెయ్యి రూపాయలు , ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు 500 రూపాయలు ఫీజు డిడి రూపంలో చెల్లించాలి .
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
Good