Headlines

AP Highcourt Latest Notification | ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ | AP Junior Assistant Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్ని పర్మినెంట్ ఉద్యోగాలు . ఉద్యోగాల ఎంపికలో రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయవచ్చు. 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్ , సీనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ సబార్డినేట్ , స్టెనో కం టైపిస్ట్

🔥 మొత్తం పోస్టులు : 05

🔥 అర్హతలు : 7th , డిగ్రీ 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-08-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 14-09-2023

🔥 జీతం ఎంత ఉంటుంది : 

సీనియర్ అసిస్టెంట్ – 34,580/- నుండి 1,07,210/-

జూనియర్ అసిస్టెంట్ మరియు స్టీనో కం టైపిస్ట్ – 25,220/- నుండి 80910/-

ఆఫీస్ సబార్డినట్ – 20,000/- నుండి 61,960/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు .

స్టెనో కం టైపిస్ట్ ఉద్యోగానికి పరీక్షతోపాటు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు .

🔥 ఫీజు : లేదు .

🔥 పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ,అమరావతి లో

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ( రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయవచ్చు )

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి , వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ను స్వయంగా పూర్తి చేసి విద్యార్హతలు మరియు ఇతర ధ్రువపత్రాల నకలు కాపీలను జతపరిచి అప్లికేషన్ ను సెప్టెంబర్ 14వ తేదీ లోపు పంపించాలి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!