ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెవిన్యూ శాఖ నుండి నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికల విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ..
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు .
ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది . మంచి పనితీరు కనబరిచిన అభ్యర్థులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారి ఉద్యోగ కాల పరిమితిని రెన్యువల్ చేయడం జరుగుతుంది .
ఈ ఉద్యోగాలు పరీక్ష కూడా నిర్వహిస్తారు .
పరీక్షలో వచ్చిన మార్కులు మరియు వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ మార్కులు ( రెండు సంవత్సరాల అనుభవం ఉంటే ఐదు శాతం వెయిటేజీ ఇస్తారు ) ఆధారంగా ఎంపిక చేస్తారు .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు : డేటా ఎంట్రీ ఆపరేటర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 08
🔥 అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణత
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 27-08-2023
🔥 జీతం ఎంత ఉంటుంది : 18,500/- రూపాయలు
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : Online విధానంలో అప్లై చేయాలి .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ క్రింద ఇచ్చిన అప్లై లింకు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేయాలి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అప్లై లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here