ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జైల్లో శాఖ నుండి అవుట్ సోర్సింగ్ విధానం లో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 7వ తరగతి 10వ తరగతి వంటి అర్హతలు కలిగిన వారు అప్లై చేయవచ్చు .
ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది .
ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష లేదు .
ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన అర్హతలు వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రిందన ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : MNO , డ్రైవర్ , ఎలక్ట్రిషన్ , స్వీపర్
🔥 అర్హతలు : 7వ తరగతి , 10వ తరగతి
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-08-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 04-09-2023
🔥 జీతం ఎంత ఉంటుంది :
MNO , స్వీపర్ ఉద్యోగాలకు 12 వేల రూపాయలు చొప్పున , ఎలక్ట్రిషన్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకు 15000 రూపాయల చొప్పున జీతం ఉంటుంది .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
🔥 ఫీజు : లేదు .
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🔥 గమనిక : అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి జిల్లా వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ను స్వయంగా పూర్తి చేసి విద్యార్హతలు మరియు ఇతర ధ్రువపత్రాల నకలు కాపీలను జతపరిచి అప్లికేషన్ ను సెప్టెంబర్ 4వ తేదీ లోపు పంపించాలి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here