Headlines

APSLPRB SI Physics Events Dates | AP Police Physical Events Dates | AP Police Constable Physical Events Dates

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా పత్రికా ప్రకటన విడుదలైంది .

28-11-2022 న 411 SI ఉద్యోగాల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది .

ఫిబ్రవరి 19 – 2023న దీనికి సంబంధించిన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించింది .

ఈ ప్రిలిమినరీ రాత పరీక్షలో మొత్తం 57,923 మంది క్వాలిఫై అయ్యారు . వీరిలో 56,116 మంది స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ నింపారు .

కాబట్టి వీరికి ఆగస్టు 25వ తేదీ నుంచి విశాఖపట్నం ,  ఏలూరు , గుంటూరు , కర్నూలు ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు ..

ఈ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించిన కాల్ లెటర్లు ఆగస్టు 14వ తేదీ నుండి అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు .

ఈ ఫిజికల్ ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా పట్టుకుని వెళ్లాలి .

Download Official Press Note

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!