తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 2న నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క ప్రిలిమినరీ కీ ను తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేయడం .
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ యొక్క రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని తమకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు .
అలాగే ఈ ప్రాథమిక కీపై మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఆగస్టు 7 నుండి ఆగస్టు 9 సాయంత్రం 5 గంటలకు మీ అభ్యంతరాలను రిక్రూట్మెంట్ బోర్డు కు తెలుపవచ్చు .
దీనికోసం అధికారిక వెబ్సైట్లో లింక్స్ ఇవ్వడం జరిగింది.
మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి వెబ్సైట్లో అభ్యంతరాలు తెలపడానికి క్రింద అధికారిక వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది.
🔥 Official Website – Click here