Headlines

జిల్లా కోర్టు లో ఉద్యోగాల భర్తీ | AP District Court Jobs Latest Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో త్వరగా అప్లై చేయాలి.  

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేయవచ్చు .

ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ , హెడ్ క్లర్క్ , జూనియర్ అసిస్టెంట్ , అటెండర్ , పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలో కొవ్వూరు , కావలి ఆత్మకూర్ , వెంకటగిరి ల్లో ఉన్న స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

ఈ టైపిస్ట్ , హెడ్ క్లర్క్ , జూనియర్ అసిస్టెంట్ , పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు  ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు టెక్నికల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు అప్లై చేయవచ్చు . 

అటెండర్ ఉద్యోగాలకు ఏడవ తరగతి అర్హతతో అప్లై చేయవచ్చు .

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలకు వయస్సు 2023 జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు వరకు అర్హత గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు . 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు .

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 4వ (2023) తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి .

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి .

▶️ Download Notification 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!