నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది .
డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది .
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1876 పోస్టులు భర్తీ చేస్తున్నారు .
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారికి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ అర్మెడ్ పోలీస్ ఫోర్స్ లో భర్తీ చేస్తున్నారు ..
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 15వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 1876
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు : డిగ్రీ పాస్
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 22-07-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 15-08-2023
🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు
🔥గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .
🔥 జీతం ఎంత ఉంటుంది : 35,400/- , 1,12,000/-
🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . గుంటూరు , కర్నూలు ,రాజమండ్రి , తిరుపతి , విశాఖపట్నం , విజయవాడ , కాకినాడ , నెల్లూరు , చీరాల ,విజయనగరం , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు .
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష , శారీరిక దారుఢ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : 2 పేపర్లు ఉంటాయి . ప్రతి పేపర్ 200 మార్కులకు గాను ఉంటుంది . ప్రతి ప్రశ్నకి ఒక మార్కు , ప్రతి తప్పు సమాధానానికి ⅓ నెగిటివ్ మార్కులు ఉంటాయి .
🔥 ఫీజు : 100/- ( మహిళలు ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజు నుండి మినహాయింపు కలదు )
🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 Telegram Group – Click here
🔥 Our APP – Click here