తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది . మొత్తం 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల భర్తీలో పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
🔥 పూర్తి నోటిఫికేషన్ సమాచారం మరియు అధికారిక నోటిఫికేషన్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 మొత్తం పోస్టులు : 1520
✅ విద్యార్హతలు :
- మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ( ఫీమేల్ ) కోర్సు పూర్తి చేసి ఉండాలి . తెలంగాణ రాష్ట్ర నర్సులు మరియు కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి . లేదా
- ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ( ఫీమేల్ ) కోర్సు పూర్తి చేసి సెలెక్ట్ చేయబడిన ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి . తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి .
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 25-08-2023
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 19-09-2023
🔥 ఫీజు : అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు , ప్రొసీసింగ్ ఫీజు 200 రూపాయలు చెల్లించాలి .
అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులైన అభ్యర్థులు ఎక్స్ సర్వీస్మెన్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 నుండి 44 సంవత్సరాలు వయసు కల నిరుద్యోగ అభ్యర్థులకు ప్రోసెసింగ్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి.
✅ ఎంపిక విధానం : మొత్తం 100 పాయింట్లకు గాను ఎంపిక చేస్తారు . ఇందులో పరీక్షలో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా 80 పాయింట్లు కేటాయిస్తారు . మరో 20 పాయింట్లు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ఆ అనుభవం ఉన్న సర్టిఫికెట్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తే దానికి వారికి ఉన్న అనుభవాన్ని బట్టి 20 పాయింట్లు వరకు కేటాయిస్తారు .
✅ వయస్సు : 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి ( 01-07-2023 నాటికి )
- ఎస్సీ , ఎస్టీ , బిసి , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు కలదు .
- దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు కడదు
🔥 పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ , వరంగల్ , ఖమ్మం , నిజామాబాద్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు ఈ పరీక్ష ప్రాంతాల ప్రాధాన్యత క్రమం ఎంపిక చేయవచ్చు .
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి