Headlines

AP Contract , Outsourcing Jobs Recruitment in Telugu | AP Medical Health Department latest Jobs Recruitment

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆఫీసర్ మేరకు కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అర్హులైన దరఖాస్తులు కోరుతున్నారు..

వైద్య ఆరోగ్య శాఖలో DH , DME , APVVP , NHM , APSACS లో ఉన్న ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విశాఖపట్నం 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ , TB HIV సూపర్వైజర్ , PPM కోఆర్డినేటర్ , TB హెల్త్ విజిటర్ , అకౌంటెంట్ , మెడికల్ ఆఫీసర్ , ICTC కౌన్సిలర్ , ART కౌన్సిలర్ , ART డేటా మేనేజర్. , ICTC లాబ్ టెక్నీషియన్ , బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ , డేటా మేనేజర్ , స్టాఫ్ నర్స్ 

🔥 ప్రారంభ తేదీ : 28-07-2023

🔥 చివరి తేదీ : 22-05-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : విద్యార్హత లో వచ్చిన మార్కులు మరియు అనుభవానికి ఉన్న వెయిటేజీ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : ఫీజు లేదు

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , విశాఖపట్నం నందు అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

🔥 గమనిక : ఈ నోటిఫికేషన్ యొక్క మెరిట్ జాబితా అధికారికి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారికి వెబ్సైట్ ను చూస్తూ ఉండాలి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!