Headlines

AIIMS Paramedical Jobs Recruitment 2023 | AIIMS Raebareli Paramedical Jobs Recruitment 2023

ఎయిమ్స్ రాయబరేలిలో III పోస్టులు.రాయబరేలీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 111 వివిధ టెక్నీషియన్స్/ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు .

పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద లింక్ ఇవ్వడం జరిగింది .

1. ఆడియోమెట్రీ టెక్నీషియన్- 01

2. క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్- 03

3. సీఎస్ఎస్ఓ టెక్నీషియన్- 02

4. డయాలసిస్ టెక్నీషియన్- 04

5. ఈసీజీ ల్యాబ్ టెక్నీషియన్- 02

6. ఈఈజీ ల్యాబ్ టెక్నీషియన్- 01

7. ఐసీయూ టెక్నీషియన్- 05

8. ఆప్టోమెట్రిస్ట్- 02

9. ఓటీ టెక్నీషియన్- 05

10. పెర్ఫ్యూషనిస్ట్- 02

11. ఫిజియోథెరపిస్ట్- 02

12. రేడియాలజీ టెక్నీషియన్- 25

13. స్పీచ్ థెరపిస్ట్- 03

14. ట్రామా ఎమర్జెన్సీ టెక్నీషియన్- 05

15. ల్యాబ్ టెక్నీషియన్- 47

16. మానిఫోల్డ్ టెక్నీషియన్- 02

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో

10+2, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్

అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.500,

దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు .

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2023.

రాత పరీక్ష తేదీ: 06-08-2023

🔥 Download Notification

🔥 Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!