Headlines

EMRS TGT , Hostel Warden Jobs Recruitment in Telugu | Eklavya Model Residential Schools Notification 2023

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉద్యోగాలు భర్తీ కోసం మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వివిధ ఖాళీల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది .

దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 38,800 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు .

దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితం 4062 పోస్టుల భర్తీ కోసం మొదటి నోటిఫికేషన్ విడుదల చేయగా , ప్రస్తుతం 6,329 ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో లో లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు Online లో లో అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ 

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 6,329

భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ( హాస్టల్ వార్డెన్ పురుషులు మరియు మహిళలు )

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే

అర్హతలు : టీజీటీ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు బీఈడీ పూర్తి చేసి సీటెట్ పాసై ఉండాలి . టీజీటీ పీఈటి ఉద్యోగాలకు డిగ్రీతో పాటు బీబీ పూర్తి చేసి ఉండాలి . టీజీటీ లైబ్రేరియన్ ఉద్యోగాలకు డిగ్రీ తో పాటు బిఎల్ఐఎస్సీ పూర్తి చేసి ఉండాలి . హాస్టల్ వార్డెన్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .

అప్లై చేయడానికి చివరి తేదీ : 18-08 -2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 18-08-2023 నాటికి )

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు ( 18-08-2023 నాటికి )

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహించి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు .

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .

🔥 దరఖాస్తు ఫీజు :  టిజిటి ఉద్యోగాలకు 1500/- ,  హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు 1000/- రూపాయలు చెల్లించాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!