Headlines

Agniveer Recruitment in Indian Airforce in Telugu | Indian Airforce Agniveer Recruitment | భారత వాయుసేన లో ఉద్యోగాలు

దేశంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది .

ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుస్ అయిన నుండి అగ్నిపద్ స్కీమ్ లో భాగంగా అగ్ని వీర్ వాయు నియామకాల కోసం విడుదల చేశారు.

అర్హత : కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ , ఇంగ్లీష్ , ఫిజిక్స్ సబ్జెక్టులతో  12 12వ తరగతి పాసై ఉండాలి లేదా ఇంటర్మీడియట్ లేదా ఇంటర్ ఒకేషనల్ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లమా ( మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) నందు ఉత్తీర్ణత సాధించి ఉండాలి . 

ఈ అర్హతతో పాటు నిర్దిష్ట శారీరిక దారిద్య వైద్య ప్రమాణాలకు సంబంధించిన పరీక్షలు పాస్ అవ్వాలి .

ఎంపిక విధానం : 

మొదటి దశ : ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహిస్తారు .

రెండవ దశ : ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ -1 , ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ – 2 , 

మూడవ దశ – మెడికల్ ఫిట్ నెస్ టేస్ట్ మరియు ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

దరఖాస్తు విధానం : ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయాలి .

అప్లై ప్రారంభ తేదీ : 27-07-2023

అప్లై చివరి తేదీ : 17-08-2023

ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం : 13-10-2023

🔗 Official Website – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!