తపాల శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..
తపాల శాఖ నుండి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .
ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా లేదు .
నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పోస్టల్ డిపార్ట్మెంట్ మెయిల్ మోటార్ సర్వీస్ , బెంగళూరు
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 05
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : మోటార్ వెహికల్ మెకానిక్ , మోటార్ వెహికల్ ఎలక్ట్రిషన్ , పెయింటర్ , టైర్ మాన్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే
✅ అర్హతలు : 8వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఒక సంవత్సరం అనుభవం లేదా సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
మోటర్ మెకానిక్ ఉద్యోగానికి హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి .
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 05-08 -2023
కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 01-07-2023 నాటికి )
గరిష్ట వయస్సు : 01-07-2023 తేదీ నాటికి 30 సంవత్సరాలు
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ని జతపరిచి ఆ డాక్యుమెంట్స్ పైన తప్పనిసరిగా అభ్యర్థి తన సంతకం లేదా గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించి అప్లికేషన్ తో జతపరిచి అప్లికేషన్ పోస్టులో సంబంధిత కార్యాలయంకు చేరే విధంగా పంపించాలి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here