ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నుండి తాజాగా కొత్తగా నోటిఫికేషన్ విడుదలైంది .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు మెడిసినల్ మరియు ఆరోమెటిక్ బోర్డులో ఖాళీలను భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు .
నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్స్ పోస్టులు భర్తీ చేస్తున్నారు .
ఎంపికైన వారికి 35 వేల రూపాయలు జీతం ఉంటుంది .
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ కు పిలుస్తారు .
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తిచేసిన అప్లికేషన్ ను [email protected] కు పంపాలి .
🔥 ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 20 , 2023
🔗 Download Notification & Application