Headlines

TMC Nurse , LDC Jobs Recruitment 2023 | Tata Memorial Center Nurse jobs | Latest Nursing Vacancies

భారత ప్రభుత్వ అణు శక్తి శాఖ క్రింద స్వయం ప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ కి చెందిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది . ఈ పోస్టులకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు ..

ఈ నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్ కి చెందిన డాక్టర్ భూబనేశ్వర్ బోరోహ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీగా ఉన్న లోవర్ డివిజన్ క్లర్క్ మరియు నర్స్-A ఉద్యోగాల భర్తీ కోసం విడుదల కావడం జరిగింది . ఈ ఇన్స్టిట్యూట్ గౌహతిలో ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు గౌహతిలో పనిచేయాల్సి ఉంటుంది . ఐదేళ్లు పనిచేసిన తర్వాత దగ్గరలో ఉండే టాటా మెమోరియల్ సెంటర్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు . 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు డిగ్రీ మరియు నర్సింగ్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు నాలుగు మరియు నర్స్ ఉద్యోగాలు 14 భర్తీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు . ఈ ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి . 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : టాటా మెమోరియల్ సెంటర్ .

భర్తీ చేస్తున్న పోస్టులు : లోవర్ డివిజన్ క్లర్క్ , నర్స్ -A

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే

అర్హతలు : ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు డిగ్రీ మరియు నర్సింగ్ కోర్సులు పూర్తి చేయడంతో పాటు పని అనుభవం ఉండాలి .

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .

అప్లై చేయడానికి చివరి తేదీ : 21-07-2023

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 

లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి 27 సంవత్సరాల లోపు , నర్స్ – A ఉద్యోగానికి 30 సంవత్సరాలు లోపు వయస్సు ఉండాలి .

👍 గమనిక : భారత ప్రభుత్వ నిబంధనలు మేరకు వయస్సులో సడలింపు ఉంటుంది .

అనగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది .

🔥 ఫీజు : 300/-

ఎస్సీ , ఎస్టీ ,  మహిళా అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు , PWD అభ్యర్థులకు ఫీజు లేదు .

జీతం ఎంత ఉంటుంది : 

లోవర్ డివిజన్ క్లర్క్ – 19,900/-

నర్స్ -A – 44,900/-

ఈ జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు కూడా వర్తిస్తాయి . 

🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!