Headlines

పది , ఇంటర్, డిగ్రీ అర్హతలు తో ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Government Jobs in Telugu | ICMR NARFBR Recruitment 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ….

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ , హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . 

ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్ , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలు కలిగిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న 46 ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 46

ఇందులో ఉన్న  మొత్తం ఉద్యోగాల్లో అన్ రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థులకు – 19 పోస్టులు , ఎస్సీ క్యాటగిరి అభ్యర్థులకు 5 పోస్టులు , ఎస్టి కేటగిరి అభ్యర్థులకు 1 పోస్టు, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు 11 పోస్టులు , ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి అభ్యర్థులకు 4 పోస్టులు , PWD అభ్యర్థులకు 2 పోస్ట్లు , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 4 పోస్ట్లు కేటాయించడం జరిగింది . 

భర్తీ చేస్తున్న పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్ , టెక్నీషియన్ , ల్యాబ్ అటెండెంట్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే

అర్హతలు : టెన్త్ , ఇంటర్ ,  డిగ్రీ వంటి అర్హతలతో పాటు కొన్ని ఉద్యోగాలకు పని అనుభవం కూడా ఉండాలి ( అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి )

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .

అప్లై చేయడానికి చివరి తేదీ : 14-08-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 14-08-2023 తేదీ నాటికి

  1. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 30 సంవత్సరాలలోపు
  2. టెక్నీషియన్ ఉద్యోగానికి 28 సంవత్సరాల లోపు
  3. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 25 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి . 

జీతం ఎంత ఉంటుంది : 

  1. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 35,400/- నుండి 1,12,400/-
  2. టెక్నీషియన్ ఉద్యోగానికి 19,900/- నుండి 63,200/-
  3. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగానికి 18,000/- నుండి 56,900/-

🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

🔗 Official Website

🔗 Download Notification 

One thought on “పది , ఇంటర్, డిగ్రీ అర్హతలు తో ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Government Jobs in Telugu | ICMR NARFBR Recruitment 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!