Headlines

Telangana KGBV Teaching Staff Recruitment 2023 | TS KGBV PGCRT Nursing Jobs

తెలంగాణ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 1241 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలను తాత్కాలిక కాంట్రాక్ట్ బేసిక్స్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది .

అయితే ఈ పోస్టులు ఎంపికలో పరీక్ష నిర్వహించడంతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇస్తారు . అది ఎలా అంటే గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వారికి వెయిటేజీ మార్కులు కలపడం జరుగుతుంది . 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

మొత్తం 1241 పోస్టుల్లో PGCRT నర్సింగ్ ఉద్యోగాలు 160 పోస్టులు ఉన్నాయి .

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .

అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయాలి .

అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 5- 2023

పూర్తి నోటిఫికేషన్ చదవడానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ క్రింద ఉంది చూడండి .

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!