స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ కోసం ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది . ఈ పోస్టులకు అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వారికి చెందిన సర్టిఫికెట్స్ తో డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్లొచ్చు .
ఈ పోస్టులకు సంబంధించిన ఎంపికలు హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఉన్న రెయిన్ బౌ చిల్డ్రన్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నారు .
ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు . అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇస్తారు
🔥 సంస్థ పేరు : రెయిన్ బౌ చిల్డ్రన్ హాస్పిటల్
🔥 మొత్తం ఖాళీలు : నోటిఫికేషన్ లో పేర్కొనలేదు
🔥 అర్హత : GNM / B.Sc Nursing / M.Sc ( Nursing)
✅ అనుభవం : అనుభవం అవసరం లేదు , అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు . ఫ్రెషర్స్ కూడా అర్హులే
🔥 జాబ్ లొకేషన్ : హైదరాబాద్ లేదా సికింద్రాబాద్
🔥 జీతము : నోటిఫికేషన్ లో పేర్కొనలేదు
అర్హత ఆసక్తిగల అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది .
✅ ఇంటర్వ్యూ కు వెళ్లవలసిన చిరునామా :
Rainbow Children’s Hospital
73/C 73/D Survey No # 52, Saraswathi Nagar Colony, L. B. Nagar, Mansoorabad, Telangana 500074