Headlines

జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు | NHM Jobs In Andhrapradesh | AP NHM Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

వైద్య ఆరోగ్య శాఖలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్లో భాగంగా ఈ నోటిఫికేషన్ పూర్వపు తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి విడుదల చేయడం జరిగింది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పొస్ట్లుకు పూర్వపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులందరూ అప్లై చేయొచ్చు . 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , తూర్పుగోదావరి జిల్లా

🔥 ఉద్యోగాలు : ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్ 

✅  పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ , అకౌంట్స్ స్టాప్ ,హాస్పిటల్ అటెండెంట్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , గైనకాలజిస్ట్ , పీడియాట్రీషియన్ , డెంటల్ టెక్నీషియన్ , ఆడియో మెట్రి టెక్నీషియన్ , సైకియాట్రిస్ట్ , క్లినికల్ సైకాలజిస్ట్ , సపోర్టింగ్ స్టాఫ్ , అప్తాలమిక్ అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు

🔥 అర్హతలు : 10th , Degree , MBBS , DMLT , B.SC ( MLT ) , GNM , B.SC ( Nursing ) , GNM ,  డి ఫార్మసీ లేదా బీఫార్మసీ వంటి వివిధ అర్హతలు ఉండాలి 

ముఖ్యమైన తేదీలు : 

ప్రారంభ తేదీ : 03-07-2023

చివరి తేదీ : 07-07-2023

ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : 16-07-2023

సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 20-07-2023

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 25-07-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం : ఎటువంటి పరీక్ష లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 ఫీజు : ఫీజు కూడా లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్ధి స్వయంగా వెళ్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం , తూర్పుగోదావరి జిల్లా నందు కార్యాలయం పనిచేసే దినములలో వెళ్లి అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!